Monday, December 5, 2016

1986 లో రేమద్దుల విద్యార్థుల ఫొటో ...

రేమద్దుల 1986 లో 6వ తరగతి విద్యార్థుల ఫొటో ... 
30 ఏళ్ళ నాటి మాన స్కూల్ విద్యార్థుల ఫొటో ఇది. 
ఫొటోలో నాటి రేమద్దుల స్కూల్ స్మృతులను,
అప్పటి మిత్రులను వారి జ్ఙాపకాలు చూడగలుగుతున్నాము. 
అందరు ఒక సారి వాటిని గుర్తుచేసుకొండి. 
.... ఫోటొ పంపినందుకు కె.వీరయ్య గారికి మన అందరి తరుపున ధన్యవాదాలు....

Tuesday, April 26, 2016

మండ్ల చిన్న బాలయ్య గారి ప్రథమ వర్థంతి...

మండ్ల చిన్న బాలయ్య గారి ప్రథమ వర్థంతి.
రేమద్దుల గ్రామ వాస్తవ్యులు మండ్ల చిన్న బాలయ్య
గత సంవత్సం 26.04.2015 రోజు మృతి చేందారు
అయన అత్మకు శాంతి కల్గుగాలని, వారికి శ్రద్దాంజలి ఘటిస్తూ ...
అయన కుమారుడు రవి,మిగత కుటుంబ సభ్యులకు సానుబూతి తేలిజేస్తున్నాము.




Thursday, April 14, 2016

రేమద్దులలో డా.BR అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు...

రేమద్దులలో డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
రేమద్దుల గ్రామ సర్పంచ్ గారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జయంతి ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా కేక్ కట్ చేసినారు. అన్ని రాజకీయా పార్టీల నాయకులు,  గ్రామ ప్ర‌జ‌లు  పాల్గొన్నారు.
- ప్రపంచంలో మరెవరూ చదవలేనన్ని డిగ్రీలను అందుకున్న ప్రపంచ మేధావి..
- భారత భూమిపై నడయాడిన ఒక... " గ్రేటెస్ట్ ఇండియన్" ...
- భారత రాజ్యాంగ నిర్మాత..
- అన్నిటికంటే ముఖ్యంగా ఒక మానవతావాది, స్వేచ్చ, సమానత్వ స్థాపన కోసం,తపన పడ్డ సామాజిక విప్లవకారుడు.. 




Wednesday, April 13, 2016

రేమద్దులలో ట్యాంకర్ల ద్వారా నీటి స‌ర‌ఫ‌రా...

రేమద్దులలో ట్యాంకర్ల ద్వారా నీటి స‌ర‌ఫ‌రా... 
రేమద్దులలో భూగర్బ జలాలు అడుగంటి తీవ్ర నీటి ఎద్ద‌డి నెల‌కొన్నది.
ప్ర‌జ‌లు తాగ‌డానికి నీరు లేక ఇబ్బందులు, బాధ‌ప‌డుతుంన్నారు.


Sunday, April 10, 2016

రేమద్దులలో ఉల్లాసంగా బండ లాగుడు ఫోటీలు...

రేమద్దులలో   ఉగాది...దుర్ముఖి నామ తెలుగు నూతన సంవత్సరం సందర్బంగా ఉల్లాసంగా బండ లాగుడు ఫోటీలు నిర్వహించారు    


Saturday, April 9, 2016

దుర్ముఖి నామ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు....

మీకు మరియు మీ కుటుంబ సభ్యుల కు 
మంచి జరగాలని, సంతోషం గా ఉండాలని కోరుకుంటూ
ఉగాది...దుర్ముఖి నామ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు....



Saturday, April 2, 2016

2005-06 బ్యాచ్ విద్యార్థుల ఫొటో ...

రేమద్దుల 2005-06 బ్యాచ్ విద్యార్థుల ఫొటో ... 
దాదాపు 10 ఏళ్ళ నాటి మాన స్కూల్ విద్యార్థుల నేటి ఫొటో ఇది. 
ఫొటోలో నాటి రేమద్దుల స్కూల్ స్మృతులను,
నాటి మిత్రులను వారి జ్ఙాపకాలు చూడగలిగాము.


Sunday, March 20, 2016

2007-08 బ్యాచ్ విద్యార్థుల ఫొటో ...

రేమద్దుల 2007-08 బ్యాచ్ విద్యార్థుల ఫొటో ... 
దాదాపు 8 ఏళ్ళ నాటి మాన స్కూల్ విద్యార్థుల నేటి  ఫొటో ఇది. 
ఫొటోలో నాటి రేమద్దుల స్కూల్ స్మృతులను, మిత్రులను వారి జ్ఙాపకాలు చూడగలిగాము.

..... ఫోటొ పంపినందుకు సి.వై.రెడ్డి గారికి , రమేష్ గారికి  , మన అందరి తరుపున ధన్యవాదాలు.... 

Wednesday, March 16, 2016

1997 బ్యాచ్ విద్యార్థుల ఫొటో ...

రేమద్దుల 1997 బ్యాచ్ విద్యార్థుల ఫొటో ... 
దాదాపు 20 ఏళ్ళ నాటి మాన  స్కూల్ విద్యార్థుల  నేటి  ఫొటో ఇది.    ఫొటోలో  నాటి  రేమద్దుల  స్కూల్  స్మృతులను గుర్తు చేసినాయి.  
నాటి  మిత్రులను వారి  జ్ఙాపకాలు చూడగలిగాము. 
SSC-1997 Batch, Remaddula,
STANDING Row, From LEFT: Anne Mallesh ,Ramulu,Ashaiah Komme,Maheshwar Reddy, Praveen Rao Rangineni,Balaswami, Thirupathiah, Venugopal Reddy Mallepally,Chalma Reddy Chintakunta, Kashi Vishwanath,Lakshiminarayana,Ram Reddy, P Yadhagiri, Krishnaiah
SITTING Row From LEFT: Meghashyam, Nageshwar Reddy, Parandhamulu, Pedha Ramulu, Thirupathaiah, Narender Goud.

Monday, March 14, 2016

విద్యార్ఠులకు అల్పాహారం...

రేమద్దుల గ్రామ యూత్ అసోషియేషన్ అధ్వర్యంలో....
విద్యార్ఠులకు అల్పాహారం...

Wednesday, March 9, 2016

నియెజకవర్గ స్థాయి కబడ్డి పొట్టిలో ఘన విజయం సాదించిన" వీపనగండ్ల "..

రేమద్దుల గ్రామం లో శివరాత్రి పండగ సందర్బంగా 
నియెజకవర్గ స్థాయి కబడ్డి పొట్టిలో ఘన విజయం సాదించిన "వీపనగండ్ల"

మా గ్రామంలో నియెజకవర్గ స్థాయి కబడ్డి పొట్టిలు...

రేమద్దుల గ్రామం లో  శివరాత్రి పండగ  సందర్బంగా  
రేమద్దుల గ్రామ యూత్ ఆద్వర్యంలో 
నియెజకవర్గ స్థాయి కబడ్డి పొట్టిలు...


Monday, March 7, 2016

మా ఊరులో మహా శివరాత్రి ..

మీ అందరికి మహా శివరాత్రి శుభాకాంక్షలు...
మా ఊరులో  మహా శివరాత్రి 




Saturday, March 5, 2016

పెండ్లి లో కలసిన స్కూల్ జ్ఙాపకాలు...

రేమద్దుల గ్రామ వాస్తవ్యులు పి. వెంకటస్వామి కుతూరు పెండ్లి 
సందర్బంగా 28.02.2016 న తాళ్లగడ్డ లో(జానంపేట్ దగ్గర)
దిగిన   1980-81 బ్యాచ్ ఫొటోలు ... 


Friday, February 5, 2016

మా గ్రామంలో గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుకలు...

మా గ్రామంలో  పాఠశాలలో గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుకలు  జనవరి 26 న ఘనం జరిగాయి.