Tuesday, September 3, 2013

కులమతాలకు అతీతంగా వనవాసం


             
             గురువారం 29.08.2013 న రేమద్దుల గ్రామంలో కులమతాలకు అతీతంగా వనవాసం (ఉర్స్)పండుగ జరుపుకున్నారు. గ్రామంలో అన్ని కుటుంబల సభ్యులు గ్రామ శివారుకు వెళ్ళి (ఉర్స్) కందూరు పండుగ చేశారు. యాబై ఏళ్ళుగా ఏటా ఈ పండుగను జరుపుకొవడం  ఇక్కడ అనవాయితి. 

Monday, September 2, 2013

మా ఊరులో ఘనంగా బోనాల పండగ

            మంగళవారం 27.08.2013 న  బోనాల పండగను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఇళ్ళ నుండి మహిళలు, అమ్మాయిలు ప్రత్యేకంగా అలంకరించిన బోనలను తలపై పెట్టుకొని ఊరేగింపుగా గుడికి చేరుకున్నారు. గుడి చుట్టూ ప్రదక్షణలు చేశరు. నైవేద్యన్ని సమర్పించి భక్తులు మోక్కులు తీర్చుకున్నరు. గ్రామం  అంతా పండుగ వాతావరణాన్ని తలపించింది.

Saturday, August 3, 2013

రేమద్దుల సర్పంచ్ 2013 ... remaddulavillage


రేమద్దుల సర్పంచ్ ...2013

సి.పి.ఎం.  + ఉమ్మడి అభ్యర్ది - 1814
టి.ఆర్.ఎస్. అభ్యర్ది - 1462
స్వతంత్ర అభ్యర్ది - 35

మొత్తం - 3311

సి.పి.ఎం.  + ఉమ్మడి అభ్యర్ది  అధిక్యం -339

Friday, July 26, 2013

1991 Batch school photo............. Remaddula


SSC 1991 Batch Teachers day photo : Ram Reddy, Bhaskar, Parandamulu, Suresh, Gopala krishna, Sumitra and SSC 1992 batch Raghunathreddy, Balaiah, Veeraiah, Krishnaiah, Laxmaiah chary, Suritra, Vijayalaxmi, Urmila, Manjula, Rajyalaxmi, Anuradha ...

Thursday, July 25, 2013

1991 Batch Teacher day photo.... Remaddula


  • SSC 1991 Batch Teacher day photo : Mana school Teachers Head Master Subbareddy, Narayana, Saireddy, Virendar, N.Krishnaiah, V. Krishnaiah, Balaiah, Karnakareddy, A. Balaiah....and  Students (teachers one day)

Friday, July 19, 2013